బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ 4 వారాలను సూపర్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని ధనుష్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక 5వ వారంలో కొత్త సినిమాల వలన ఈ సినిమా థియేటర్స్ ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. అయినా ఉన్నంతలో కొద్ది వరకు హోల్డ్ చేసి కొన్ని ఏరియాల్లో షేర్ ని సాధించింది సినిమా.
తెలుగు రాష్ట్రాల్లో 28వ రోజున 11 లక్షల షేర్ ని అందుకుంటే 29వ రోజున 5 లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ 29 డేస్ తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
👉Nizam: 8.96Cr
👉Ceeded: 3.15Cr
👉UA: 3.35Cr
👉East: 2.04Cr
👉West: 93L
👉Guntur: 1.63Cr
👉Krishna: 1.50Cr
👉Nellore: 81L
AP-TG Total:- 22.37CR(42.1CR~ Gross)
👉KA+OS – 1.40Cr
Total WW Collections – 23.77CR(45.27CR~ Gross)
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 29 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Tamilnadu – 41.25Cr
👉Telugu States – 42.10Cr
👉Karnataka – 8.05Cr
👉Kerala – 1.17Cr
👉ROI – 1.25Cr
👉Overseas – 24.72CR~
Total WW Collections – 118.54CR(61.80CR~ Share)
ఇదీ సినిమా టోటల్ గా 29 రోజుల్లో సాధించిన కలెక్షన్స్.
మొత్తం మీద సినిమా ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా తెలుగు వర్షన్ 6.7 కోట్ల టార్గెట్ కి 17.07 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంటే 36 కోట్ల వరల్డ్ వైడ్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 25.80 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఈ వీకెండ్ లో సినిమా ఏమైనా గ్రోత్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.