Home న్యూస్ టైర్2 హీరోల టీసర్స్ 24 గంటల వ్యూస్-లైక్స్ రికార్డ్స్!

టైర్2 హీరోల టీసర్స్ 24 గంటల వ్యూస్-లైక్స్ రికార్డ్స్!

0

టాలీవుడ్ లో రీసెంట్ టైంలో మీడియం రేంజ్ హీరోల సినిమాల టీసర్ లకు సాలిడ్ గా వ్యూస్ అండ్ లైక్స్ దక్కుతున్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకు రిలీజ్ అయిన టైర్ 2 హీరోల సినిమాల టీసర్ ల విషయంలో వ్యూస్ పరంగా 24 గంటల్లో డబుల్ డిజిట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నాని నటించిన అంటే సుందరానికీ టాప్ లో నిలవగా లైక్స్ పరంగా ఏకంగా 4 లక్షల మార్క్ ని…

దాటిన ఫస్ట్ టీసర్ గా అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ టీసర్ నిలిచింది…. ఇక మిగిలిన టీసర్ లు ఏవి కూడా ఈ మార్క్ ని ఇంకా అందుకోలేదు. ఒకసారి టైర్ 2 టాలీవుడ్ హీరోలలో మొదటి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీ టీసర్ లను గమనిస్తే…

👉#AnteSundaraniki – 10.36M
👉#Agent – 9.78M
👉#TheWarriorr – 9.38M
👉#Amigos(2023) – 8.49M
👉#Custody Teaser(2023) – 8.33M*****
👉#DasaraTeaser(2023) – 6.97M
👉#Republic : 6.87M
👉#WorldFamousLover: 6.36M
👉#ThankYouTeaser : 6.08M
👉#Ghani – 5.11M
ఇక మొత్తం మీద 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీ టీసర్ లను గమనిస్తే…

👉#Agent – 460.2K
👉#AnteSundaraniki – 313K
👉#Major – 293.4K
👉#TheWarriorr – 280.9K
👉#WorldFamousLover: 268K
👉#LoveStory – 265.7K
👉#ShyamSinghaRoy – 243K
👉#DasaraTeaser(2023) – 225.1K
👉#ThankYouTeaser – 210.6K
👉#Ghani – 210K
ఓవరాల్ గా ఇవి టైర్ 2 హీరోల సినిమాల టీసర్ ల పరంగా మొదటి 24 గంటల్లో రికార్డులను సృష్టించిన టీసర్ లు… ఈ ఇయర్ మరిన్ని సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏవి నిలుస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here