Home న్యూస్ 29 డేస్ వాల్తేరు వీరయ్య కలెక్షన్స్….5th వీక్ థియేటర్స్ కౌంట్ ఎంతో తెలుసా!!

29 డేస్ వాల్తేరు వీరయ్య కలెక్షన్స్….5th వీక్ థియేటర్స్ కౌంట్ ఎంతో తెలుసా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా 4 వారాలను పూర్తీ చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టింది. కొత్త సినిమాల వలన మరిన్ని థియేటర్స్ ని కోల్పోయినా కానీ మొత్తం మీద నైజాంలో 60 వరకు థియేటర్స్ లో రన్ అవుతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 175 వరకు థియేటర్స్ లో 5వ వారాన్ని కొనసాగిస్తూ ఉండటంతో బాక్స్ ఆఫీస్ రన్ కొనసాగడం ఖాయమని చెప్పాలి…

Waltair Veerayya 13 Days Total Collections!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 28వ రోజు 4 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 29వ రోజు కొంచం గ్రోత్ ని చూపించి 5 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. దాంతో సినిమా ఇప్పుడు టోటల్ గా….

Waltair Veerayya 17 Days Total Collections!

29 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 35.98Cr(inc GST)
👉Ceeded: 18.17Cr
👉UA: 19.08Cr(inc GST)
👉East: 12.92Cr(inc GST)
👉West: 7.19Cr(inc GST)
👉Guntur: 9.13Cr(inc GST)
👉Krishna: 7.71Cr(inc GST)
👉Nellore: 4.61Cr(inc GST)
AP-TG Total:- 114.79CR(185.92CR~ Gross)(inc GST)
👉Ka+ROI – 8.16Cr~
👉OS – 13.25Cr
Total WW: 136.20CR(232.82CR~ Gross)

Waltair Veerayya 2 Weeks (14 Days) Total Collections!

మొత్తం మీద సినిమా 89 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఓవరాల్ గా ఇప్పటి వరకు 47.20 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇక ఇవాళ రేపు వీకెండ్ అవ్వడంతో సినిమా మరింత గ్రోత్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Waltair Veerayya 15 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here