Home న్యూస్ అమిగోస్ ఫస్ట్ డే కలెక్షన్స్…1.7 అనుకుంటే ఎక్కువే వచ్చింది!!

అమిగోస్ ఫస్ట్ డే కలెక్షన్స్…1.7 అనుకుంటే ఎక్కువే వచ్చింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా నిరాశ పరిచాయి. ఎక్కడా కూడా కళ్యాణ్ రామ్ ప్రీవియస్ మూవీ అయిన బ్లాక్ బస్టర్ బింబిసారతో పోల్చితే మినిమమ్ బుకింగ్స్ కూడా సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా ఆఫ్ లైన్ బుకింగ్స్ పైనే డిపెండ్ అవ్వగా రిపోర్ట్స్ అన్ని చోట్లా…

బాగుంటే 1.7 కోట్లు ఆ పైన షేర్ వచ్చే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో ఉంది అని అనుకోగా సినిమా ఆ మార్క్ ని దాటేసి గుంటూరులో హైర్స్ హెల్ప్ తో మొత్తం మీద తెలుగు రాష్ట్రలలో 2 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించింది ఇప్పుడు. దాంతో సినిమా ఇప్పుడు…

మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 71L
👉Ceeded: 29L
👉UA: 23L
👉East: 18L
👉West: 10L
👉Guntur: 31L(14L Hires)
👉Krishna: 13L
👉Nellore: 8L
AP-TG Total:- 2.03CR(3.50CR~ Gross)
👉Ka+ROI – 20L
👉OS – 35L
Total WW Collections – 2.58CR(4.65CR~ Gross)

ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 11.30 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 9.42 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకుంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here