Home న్యూస్ అక్షరాలా 2 బిలియన్….ఎపిక్ కాదు…ఇది అంతకుమించి!!

అక్షరాలా 2 బిలియన్….ఎపిక్ కాదు…ఇది అంతకుమించి!!

0

లాస్ట్ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చినప్పుడు ఊహకందని రికార్డులను సృష్టించిన ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ ను గెలుచుకున్న తర్వాత కూడా జపాన్ లో ఊహకందని కలెక్షన్స్ రాంపేజ్ ను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా ఊహకందని లాంగ్ రన్ ని సొంతం చేసుకుని 200 రోజులను కూడా అక్కడ పూర్తీ చేసుకుని దుమ్ము దుమారం లేపగా….

ఇప్పుడు మరో ఆల్ టైం ఎపిక్ రికార్డ్…కాదు కాదు… అంతకు మించి అనిపించే రేంజ్ లో ఊచకోత కోసింది సినిమా… జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏకంగా 2 బిలియన్ యెన్ మార్క్ ని అందుకుని చరిత్రలో ఏ ఇండియన్ మూవీ కూడా కలలో కూడా ఊహించని…

RRR Movie 6 Days Total World Wide Collections!

సంచలన రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే సినిమా ఆల్ మోస్ట్ 120 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ బెంచ్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. సినిమా ఇప్పటికీ కూడా అక్కడ ఆల్ మోస్ట్ 110 వరకు స్క్రీన్స్ లో…

పరుగును కొనసాగిస్తూ ఉండటంతో సినిమా కలెక్షన్స్ ని ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఆల్ రెడీ 200 రోజులకు పైగా అక్కడ పరుగును కొనసాగించి ఏకంగా 2 బిలియన్ కి పైగా కలెక్షన్స్ ని అందుకున్న ఈ సినిమా ఇంకా చైనా లో రిలీజ్ అయితే ఏ రేంజ్ లో దుమ్ము లేపుతుందో చూడాలి.

RRR Movie 5 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here