అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun) పుట్టిన రోజు కానుకగా ఆర్య2(Arya2 Movie Re Release) మూవీ…ఆల్ మోస్ట్ 140K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని రిలీజ్ రోజు వరకు మాస్ కుమ్ముడు కుమ్మేసిన ఆర్య2 మూవీ రెండో రోజు సండే అడ్వాంటేజ్ లభించడంతో…
మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని అయితే చూపించింది…ఆల్ మోస్ట్ 20 వేలకు పైగానే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మేజర్ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి….
ఓవరాల్ గా 1.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని మంచిహోల్డ్ ని చూపించగా…వరల్డ్ వైడ్ గా రెండో రోజున సినిమా 1.37 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మింది. రీ రిలీజ్ లో 5 కోట్ల మార్క్ ని దాటిన మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
ఒకసారి సినిమా ఓవరాల్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Arya2 Re Release 2 Days WW Collections
👉Nizam – 2.25CR~
👉Ceeded – 45L
👉Andhra – 1.75CR~
AP-TG Total – 4.45CR~ GROSS
👉KA+ROI+OS- 75L***Approx
Total World Wide Collections: 5.20CR~ Gross
మొత్తం మీద అల్లు అర్జున్ మూవీస్ లో రీ రిలీజ్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టి మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉండటంతో ఓవరాల్ గా రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో ఒకటిగా నిలవనుంది ఈ సినిమా…