Home న్యూస్ 2 డేస్ ఛావా తెలుగు కలెక్షన్స్…2వ రోజు ఎపిక్ భీభత్సం!!

2 డేస్ ఛావా తెలుగు కలెక్షన్స్…2వ రోజు ఎపిక్ భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో ఊహకందని ఊచకోత కోసి రికార్డుల మాస్ రచ్చ చేసిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఆడియన్స్ నుండి యునానిమస్ రెస్పాన్స్ ను…

సొంతం చేసుకున్న ఛావా సినిమా మొదటి రోజు 2.9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా రెండో రోజుకి వచ్చే సరికి సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి సంచలనం సృష్టించింది….సినిమా రెండో రోజు ఏకంగా 68 వేల రేంజ్ లో…

టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా ఓవరాల్ గా రెండో రోజు సినిమా మొదటి రోజుకి మించి పోవడం ఖాయం అనుకున్నా అది అంచనాలను పూర్తిగా మించి పోయి ఏకంగా 3.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

దాంతో టోటల్ గా 2 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. వర్త్ షేర్ ఓవరాల్ గా రెండు రోజుల్లో 3.30 కోట్ల మార్క్ ని దాటేయడం విశేషం కాగా…సినిమా తెలుగు లో రెండు రోజుల్లోనే ఓవరాల్ గా…

వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన 3 కోట్ల మార్క్ ని దాటేసి బ్రేక్ ఈవెన్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మూడో రోజు సినిమా మరింత రచ్చ చేసే అవకాశం ఉండగా లాంగ్ రన్ లో తెలుగు లో సెన్సేషనల్ లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here