Home న్యూస్ 2 డేస్ డిమోంటి కాలనీ2 కలెక్షన్స్….డే2 కుమ్మేసిందిగా!!

2 డేస్ డిమోంటి కాలనీ2 కలెక్షన్స్….డే2 కుమ్మేసిందిగా!!

0
Demonte Colony2 Telugu 2 Days Box Office Collections
Demonte Colony2 Telugu 2 Days Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డిమోంటి కాలనీ 2(Demonte Colony2 Telugu 2 Days Collections) సినిమాను తెలుగులో ఈ వీకెండ్ లో డబ్ చేసి రిలీజ్ చేయగా సినిమాకి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇక్కడ కూడా సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా సినిమా మంచి జోరునే చూపెడుతుంది ఇప్పుడు….

సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 10 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని రచ్చ చేయగా రెండో రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా జోరు చూపించి గ్రోత్ ని కూడా చూపించి రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

మొత్తం మీద రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 13 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మంచి జోరునే చూపించింది. మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండో రోజు ఆల్ మోస్ట్ 80 లక్షల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…

ఓవరాల్ గా రెండో రోజు సినిమా 40 లక్షలకు పైగానే షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద 2 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 76 లక్షల రేంజ్ కి అటూ ఇటూ గా షేర్ ని అందుకోగా ఓవరాల్ గా 2 రోజుల తెలుగు గ్రాస్ 1.50 కోట్ల మార్క్ ని మించి ఉండటం విశేషం.

ఓవరాల్ గా సినిమా తెలుగులో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా తెలుగు లో లాంగ్ రన్ లో వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్ ని చూపిస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here