Home న్యూస్ 2 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….మిక్సుడ్ టాక్ 70% ఔట్ అక్కడా!!

2 డేస్ దేవర టోటల్ కలెక్షన్స్….మిక్సుడ్ టాక్ 70% ఔట్ అక్కడా!!

0
Jr NTR Devara Movie 2 Days Total Collections
Jr NTR Devara Movie 2 Days Total Collections

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మొదటి రోజు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను టాలీవుడ్ తరుపున సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ ని చూపించి అన్ని చోట్లా మాస్ జాతర చేసింది ఇప్పుడు….బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసి దుమ్ము దుమారం లేపింది దేవర మూవీ… రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా…

16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే ఓవరాల్ గా 17.92 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా మరీ భీభత్సం కాకున్నా సోషల్ మీడియా లో స్ప్రెడ్ అయిన మిక్సుడ్ టాక్ దృశ్యా రెండో రోజు ఎక్స్ లెంట్ గానే హోల్డ్ ని చూపించి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. ఒకసారి రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie Day 2 Telugu States Collections(Inc GST)
👉Nizam: 8.15Cr
👉Ceeded: 3.70CR
👉UA: 1.96Cr
👉East: 93L
👉West: 55L
👉Guntur: 96L
👉Krishna: 96L
👉Nellore: 71L
AP-TG Total:- 17.92CR(26.20CR~ Gross)

Devara Part 1 Pre Release Business Details!!

ఇక సినిమా హిందీలో కర్ణాటకలో, ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని రెండో రోజు కూడా కొనసాగించింది…కానీ తమిళ్ అండ్ కేరళలో మరీ అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేయలేదు. అయినా కూడా రెండో రోజు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 29 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 54 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించింది.

దాంతో టోటల్ గా సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 2 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 30.79Cr
👉Ceeded: 14.07CR
👉UA: 8.41Cr
👉East: 5.66Cr
👉West: 4.75Cr
👉Guntur: 8.20Cr
👉Krishna: 4.49Cr
👉Nellore: 3.20Cr
AP-TG Total:- 79.57CR (108.40CR~ Gross)
👉KA: 9.10Cr
👉Tamilnadu: 1.85Cr
👉Kerala: 40L~
👉Hindi+ROI: 9.00Cr
👉OS – 27.70Cr****approx
Total WW Collections: 127.62CR(Gross- 211.00CR~)
(70%~ Recovery)

మొత్తం మీద చూసుకుంటే 184 కోట్ల టార్గెట్ కి గాను సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్  తో 70% రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపించగా క్లీన్ హిట్ కోసం సినిమా మరో 56.4 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడో రోజు సండే అడ్వాంటేజ్ తో సినిమా మరోసారి దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Devara Movie 2 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here