Home న్యూస్ 2 డేస్ గం గం గణేశ టోటల్ కలెక్షన్స్…డ్రాప్ అనుకున్నా బానే వచ్చాయిగా!!

2 డేస్ గం గం గణేశ టోటల్ కలెక్షన్స్…డ్రాప్ అనుకున్నా బానే వచ్చాయిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ అయిన గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మూవీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు పోటిలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసిన సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ కనిపించినా కూడా…

డే ఎండ్ అయ్యే టైంకి ఆల్ మోస్ట్ డే 1 రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద డే 2 ను బానే ఎండ్ చేసి బ్రేక్ ఈవెన్ వేటలోనే కొనసాగుతూ ఉండటం విశేషం… మొత్తం మీద మొదటి రోజు 60 లక్షల లోపు షేర్ ని అందుకున్న గం గం గణేశ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…

రెండో రోజు ఆల్ మోస్ట్ 64 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. వరల్డ్ వైడ్ గా 70 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Gam Gam Ganesha Movie 2 Days Total Collections Report
👉Nizam: 0.56CR~
👉Total AP: 0.68CR~
Total AP-TG Collections:- 1.24CR~(2.50R~ Gross)
👉KA+ROI+OS – 22L~
Total WW Collections – 1.46CR~(3.00CR~ Gross)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.50 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 4.04 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీకెండ్ ని సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో పూర్తి చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here