Home న్యూస్ 2 డేస్ ఇండియన్2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్…ఆ టాక్ కి ఇవి సాలిడ్ కలెక్షన్సే…కానీ!!

2 డేస్ ఇండియన్2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్…ఆ టాక్ కి ఇవి సాలిడ్ కలెక్షన్సే…కానీ!!

0
Indian2 Movie 2 Days Total World Wide Collections Report
Indian2 Movie 2 Days Total World Wide Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie) సినిమా మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా సినిమా రెండో రోజులో…

బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఇంపాక్ట్ చూపించినా కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. కానీ అందుకోవాల్సిన వాల్యూ టార్గెట్ దృశ్యా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద రెండో రోజు ఇప్పుడు…

2.88 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా 2 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Bharateeyudu2 2 Days Telugu Collections(Inc GST)
👉Nizam: 4.27Cr
👉Ceeded: 1.30Cr
👉UA: 1.20Cr
👉East: 65L
👉West: 42L
👉Guntur: 85L
👉Krishna: 62L
👉Nellore: 32L
AP-TG Total:- 9.63CR(15.70CR~ Gross)

మొత్తం మీద సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15.37 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో రోజు వరల్డ్ వైడ్ గా 29.2 కోట్ల గ్రాస్ ను 14 కోట్ల షేర్ ని అందుకుంది…

దాంతో టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Indian2 Movie 2 Days Total World Wide Collections Report
👉Tamilnadu – 26.45Cr
👉Telugu States- 15.70Cr
👉Karnataka- 5.85Cr
👉Kerala – 3.45Cr
👉ROI – 3.30Cr
👉Overseas – 32.55CR****
Total WW collection – 87.30CR (42.50CR~ Share)

మొత్తం మీద సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్ల దాకా ఉండగా సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 129.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా మొత్తం మీద మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here