ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు చిన్న సినిమానే అయినా కూడా డీసెంట్ ప్రమోషన్స్ ను జరుపుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన రావు రమేష్(Rao Ramesh) నటించిన లేటెస్ట్ మూవీ మారుతీ నగర్ సుబ్రమణ్యం(Maruthi Nagar Subramanyam Collections) సినిమా కాన్సెప్ట్ పర్వాలేదు అనిపించేలా ఉండగా…
ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కూడా పర్వాలేదు అనిపించేలా రాగా మొదటి రోజు మొత్తం మీద బుక్ మై షో లో ఆల్ మోస్ట్ 6 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజుకి వచ్చేసరికి టికెట్ సేల్స్ లో గ్రోత్ ని సొంతం చేసుకున్న మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా…
ఓవరాల్ గా 8.5 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా గ్రోత్ ని చూపించింది… ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పరంగా కూడా కొంచం పర్వాలేదు అనిపించినా సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…
65-70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుందని అంచనా…ఓవరాల్ గా మూవీ ఉన్నంతలో ఓకే అనిపించే విధంగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. మొత్తం మీద షేర్ అటో ఇటూగా…
60 లక్షల రేంజ్ దాకా ఉంటుందని అంచనా…ఇక సినిమా బిజినెస్ లెక్కలు క్లియర్ గా రివీల్ చేయలేదు కానీ ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకుంది అనిపించడానికి సినిమా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సినిమా వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.