బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) నటించిన లేటెస్ట్ మూవీ రంగబలి (Rangabali) మొదటి రోజు మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ పరంగా బిలో పార్ వసూళ్ళనే సొంతం చేసుకోగా సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర….
మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నట్లు అనిపించినా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్లా కొంచం అంచనాలను మించి పోవడంతో రెండో రోజు అనుకున్న కలెక్షన్స్ కన్నా ఎక్కువగా వసూళ్ళని సినిమా సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.
సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా సినిమా మొత్తం మీద ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ హెల్ప్ తో ఆల్ మోస్ట్ మొదటి రోజుకి ఈక్వల్ గా వసూళ్ళని అందుకుని 69 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 82 లక్షల రేంజ్ లో…
షేర్ ని సొంతం చేసుకుని రెండో రోజు బెటర్ హోల్డ్ ఇప్పుడు వీకెండ్ పై ఓవరాల్ గా హోప్స్ ని పెంచింది. ఇక టోటల్ గా 2 రోజులకు గాను సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 50L
👉Ceeded: 19L
👉UA: 20L
👉East: 12L
👉West: 8L
👉Guntur: 11L
👉Krishna: 12L
👉Nellore: 7L
AP-TG Total:- 1.39CR(2.60Cr~ Gross)
👉KA+ROI+OS – 28L~
Total WW Collections – 1.67CR(3.25CR~ Gross)
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 6.20 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 4.53 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.