బాక్స్ ఆఫీస్ దగ్గర వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గని మొదటి రోజు నిరాశ పరిచే రేంజ్ లో ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం 2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ సినిమా ఇక రెండో రోజు లో అడుగు పెట్టగా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 35-40% రేంజ్ లో డ్రాప్స్ ను….
సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ మూవీ లీడ్ తీసుకోవడంతో గని కి డ్రాప్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి అని చెప్పాలి. మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్ల నుండి 1.5 కోట్ల మధ్యలో…
కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది కానీ దానికి కూడా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంకా బాగుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది… మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకునే దిశగా అయితే అడుగులు వేయడం లేదు అనే చెప్పాలి. మరి 2 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.