Home న్యూస్ డియర్ కామ్రేడ్ రెండో రోజు ఓపెనింగ్స్ రిపోర్ట్…మళ్ళీ షాక్!!

డియర్ కామ్రేడ్ రెండో రోజు ఓపెనింగ్స్ రిపోర్ట్…మళ్ళీ షాక్!!

0

  మొదటి రోజు ట్రేడ్ లెక్కల్లో 9.68 కోట్ల షేర్ ని నిర్మాతల లెక్కల్లో 11.14 కోట్ల షేర్ ని అందుకున్న డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా డే 1 కలెక్షన్స్ పరంగా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, ఇక సినిమా రెండో రోజు విషయానికి వస్తే మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ గట్టిగానే ఉన్నాయని చెప్పాలి. సినిమా క్లాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా కానీ…

మాస్ సెంటర్స్ విషయానికి వచ్చే సరికి డ్రాప్స్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. క్లాస్ సెంటర్స్ లో 30 టు 35% డ్రాప్స్ ఉండగా మాస్ సెంటర్స్ లో మాత్రం ఏకంగా 55% కి పైగానే డ్రాప్స్ కనిపించాయి. మొత్తం మీద రెండో రోజు ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి చూస్తె…

 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, అదే సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి గ్రోత్ ని సాధించి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా అనుకున్న రేంజ్ లో ఉంటే మొత్తం మీద 4 కోట్ల నుండి 4.5 కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది, మరి సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here