Home TRP రేటింగ్ 2nd టైం కూడా ఊరమాస్ TRP తో కుమ్మేసిన పుష్ప!!

2nd టైం కూడా ఊరమాస్ TRP తో కుమ్మేసిన పుష్ప!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప ది రైజ్ మూవీ ఆడియన్స్ ముందుకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వగా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మిక్సుడ్ టాక్ తో కూడా రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పాన్ ఇండియా లెవల్ లో అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. టోటల్ రన్ లో ఏకంగా సినిమా….

Pushpa 10 Days Total Collections

146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 38.62 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని టోటల్ రన్ లో ఏకంగా 184.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని సెన్సేషనల్ హిట్ గా నిలిచింది… ఇతర ఇండస్ట్రీలలో కూడా అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా….

Pushpa 9 Days Total Collections

ఓవరాల్ గా అన్ని చోట్లా కూడా దుమ్ము దులిపేసింది… సినిమా తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వగా సినిమా జానర్ దృశ్యా చూసుకున్నా సెన్సేషనల్ రేటింగ్ ను సొంతం చేసుకుని టెలివిజన్ లో కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపింది… మొదటి సారి సినిమా స్టార్ మాస్ ఛానెల్ లో…

Pushpa 11 Days Total Collections

పుష్ప ది రైజ్ సినిమా కి 22.54 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అవ్వగా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఇక రీసెంట్ గా సినిమా సెకెండ్ టైం టెలికాస్ట్ అవ్వగా మరోసారి సినిమా అద్బుతమైన రేటింగ్ తో హోల్డ్ చేసింది. సెకెండ్ టైం లో ఈ సినిమా రీసెంట్ గా టెలికాస్ట్ అయ్యి….

Pushpa 2 Weeks(14 Days) Total Collections

12.87 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని సాధించింది… మొదటి సారి సాలిడ్ రేటింగ్ తర్వాత సెకెండ్ టైం కూడా సూపర్ సాలిడ్ రేటింగ్ తో అల్టిమేట్ హోల్డ్ ని సొంతం చేసుకుంది…. ఓవరాల్ గా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు టెలివిజన్ లో సెన్సేషనల్ రేటింగ్ లతో సినిమా దూసుకు పోతుంది అని చెప్పాలి.

Pushpa 12 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here