బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie), రిమార్కబుల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేయగా…రెండో రోజులో అడుగు పెట్టిన సినిమా…
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ హోల్డ్ తో మాస్ కుమ్ముడు కుమ్మేసింది…రిమార్కబుల్ హోల్డ్ ని చూపిస్తూ ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో మొదటి రోజు కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న కోర్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర…
ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ లెక్కలు లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లలో ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ ఉండగా ఓవర్సీస్ లో హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా…
6.5-7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఈ అంచనాలను కూడా మించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 2 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.
Movie content important chinnadi peddadi adi decide chesedi memu …..vattakayi gaadu nuvvu evadra erripuku cheppaniki peddadi chinnadi Ani ….inka nuvvu marava…..Rey nee pellam dash…..chinna cinema naa b***kayi Ani matter kaadu ….adi ye movie ayana saare maa jaanali nacchinda adi pedda cinema ne