Home న్యూస్ 2nd డే ధమ్కీ ఓపెనింగ్స్….ఈ రోజు ఎంత వచ్చే ఛాన్స్ ఉందంటే!!

2nd డే ధమ్కీ ఓపెనింగ్స్….ఈ రోజు ఎంత వచ్చే ఛాన్స్ ఉందంటే!!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని విశ్వక్ సేన్ కెరీర్ లోనే భారీ మార్జిన్ తో బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపిన తర్వాత ఇప్పుడు రెండో రోజు ఫుల్ వర్కింగ్ డే లోకి సినిమా…

ఎంటర్ అవ్వగా హాలిడే తర్వాత వర్కింగ్ డే లో ఏ సినిమా అయినా ఎలా డ్రాప్ అవుతుందో అలాంటి డ్రాప్ నే సొంతం చేసుకుంది ఇప్పుడు. ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్స్ ను మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సొంతం చేసుకున్న సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల….

బుకింగ్స్ కొద్ది వరకు పర్వాలేదు అనిపించే విధంగా ఉండటంతో మొత్తం మీద సినిమా పర్వాలేదు అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటే రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో…

80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సినిమా డే ఎండ్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు కలెక్షన్స్ ని సాధించి హోల్డ్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here