Home న్యూస్ 2nd DAY లైలా మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….డే 2 హోల్డ్ ఎలా ఉందంటే!!!

2nd DAY లైలా మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్….డే 2 హోల్డ్ ఎలా ఉందంటే!!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాల తర్వాత ఒక ఫ్లాఫ్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ లైలా(Laila Movie) తో కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేశాడు కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేకపోయింది….మొదటి రోజు వరల్డ్ వైడ్ గా కోటి కి పైగానే షేర్ ని అందుకోగా..

రీసెంట్ టైంలో విశ్వక్ సేన్ కెరీర్ లో లోవేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోగా రెండో రోజుకి వచ్చిన సినిమా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను కొంచం ఎక్కువగానే సొంతం చేసుకుంటూ వెళుతున్న సినిమా మొదటి రోజు తో పోల్చితే కలెక్షన్స్ పరంగా ఇప్పుడు రెండో రోజు పెద్దగా ఇంపాక్ట్ ను చూపించడం లేదు..

ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 60-65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే గ్రాస్ కలెక్షన్స్ లెక్క 70-75 లక్షల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో కూడా సినిమా డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంటూ ఉండగా రెండో రోజు వరల్డ్ వైడ్ గా 90 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశం లేనట్లే కనిపిస్తుంది..

మొత్తం మీద సినిమా వీకెండ్ లో భారీ లెవల్ లో గ్రోత్ ని ఏమైనా చూపించకుంటే సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర హెవీ లాస్ లు ఇంకా కన్ఫాం అనే చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 2 రోజుల్లో సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here