బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా డిఫెరెంట్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగానే ఇంప్రెస్ చేసినా కానీ రెగ్యులర్ ఆడియన్స్ నుండి మాత్రం సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా సినిమా అంచనాలను అందుకోలేక పోయిన సినిమా యావరేజ్ రేంజ్ లోనే ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర…
సొంతం చేసుకోగా సినిమా రెండో రోజులో అడుగు పెట్టగా నైజాంలో సినిమా వీక్ గానే ఉండగా ఆంధ్రలో మాత్రం పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తున్న సినిమా మొత్తం మీద మొదటి రోజుతో పోల్చితే మాత్రం ఆల్ మోస్ట్ 40% కి పైగానే డ్రాప్ అవ్వగా…
ఈవినింగ్ షోలు ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా ప్రజెంట్ హోల్డ్ ని చూస్తూ ఉంటే బాక్స్ అఫీస్ దగ్గర రెండో రోజు 1 కోటి కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఇంకొంచం జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి.
మొత్తం మీద సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా మాత్రం ఈ కలెక్షన్స్ సరిపోవు అనే చెప్పాలి. ఏదైనా సాలిడ్ అద్బుతం జరిగి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెచ్చిపోయి వీకెండ్ లో జోరు చూపిస్తేనే బిజినెస్ లో సగం టార్గెట్ అందుకునే అవకాశం ఉంటుంది వీకెండ్ లో…