Home న్యూస్ 2nd డే టాప్ 3 ఔట్….10 లో 5 ఒక్కడి పేరు మీదే…అరాచకం ఇది!!

2nd డే టాప్ 3 ఔట్….10 లో 5 ఒక్కడి పేరు మీదే…అరాచకం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki2898AD Movie) రెండో రోజుకి వచ్చే సరికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ గా ట్రెండ్ ను చూపించగా అనుకున్న అంచనాలను అన్ని కూడా మించి పోయి ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది…

16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఏకంగా 20 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుంది…దాంతో టాలీవుడ్ చరిత్రలో 2వ రోజున తెలుగు రాష్ట్రాలలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలలో టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది…

ఇక రెండో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ 10 మూవీస్ లో ప్రభాస్ నటించిన సినిమాలు ఏకంగా 5 ఉండటం ప్రభాస్ ఏ రేంజ్ లో రచ్చ లేపుతున్నాడో అన్నదానికి నిదర్శనం…ఒకసారి రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్ ని గమనిస్తే….

   

2nd Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie – 31.63CR
👉#Salaar- 21.23CR
👉#Kalki2898AD – 20.00CR******
👉#AdiPurush – 15.04CR
👉#Baahubali2 -14.80Cr
👉#Pushpa – 13.70Cr
👉#KGF2(Dub)- 13.37CR
👉#BheemlaNayak – 13.14Cr
👉#RadheShyam – 12.34Cr
👉#WaltairVeerayya – 11.95CR
👉#SarkaruVaariPaata – 11.04Cr
👉#VakeelSaab – 10.74Cr
👉#Saaho -10.55Cr

మొత్తం మీద కల్కి టాప్ 3 ప్లేస్ తో దుమ్ము లేపగా, ఓవరాల్ గా 5 సినిమాలతో ప్రభాస్ దుమ్ము లేపగా మిగిలిన స్టార్స్ సినిమాలు పూర్తిగా తగ్గించిన చోట ప్రభాస్ ఒక్కడే వన్ మ్యాన్ ఆర్మీగా వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తూ వరుసగా సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్నారు… ఇక అప్ కమింగ్ టైంలో ప్రభాస్ ను అందుకునే రేంజ్ లో ఇతర హీరోలు స్పీడ్ పెంచుతారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here