Home న్యూస్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ కొట్టిన యంగ్ టైగర్…2 వ సారి అవార్డ్ సొంతం!!

బెస్ట్ యాక్టర్ అవార్డ్ కొట్టిన యంగ్ టైగర్…2 వ సారి అవార్డ్ సొంతం!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(JR NTR) 2018 టైం వరకు వరుస పెట్టి సినిమాలు చేయగా 2018 నుండి 2023 వరకు చూసుకుంటే పూర్తి టైంని ఒక్క సినిమాకే కేటాయించాడు…. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో కలిసి రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో…

చేసిన RRR Movie తో లాస్ట్ ఇయర్ సందడి చేయగా ఆ సినిమా హావా ఇప్పటికీ కొనసాగుతూ ఉండగా జపాన్ లో రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డ్ ను కూడా గెలుచుకుని దుమ్ము లేపింది. ఇక నేషనల్ అవార్డుల పరంగా కూడా…

దుమ్ము లేపిన ఈ సినిమా కి గాను ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైమా(SIIMAAwards2023) అవార్డుల వేడుకలో సొంతం చేసుకున్నాడు… లాస్ట్ ఇయర్ ఇతర యాక్టర్స్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగా RRR నుండే రామ్ చరణ్ కూడా జోరు చూపగా…

అవార్డ్ మాత్రం ఇప్పుడు సైమా వాళ్ళు ఎన్టీఆర్ కి ఇచ్చారు…. ఎన్టీఆర్ కెరీర్ లో ఇలా బెస్ట్ యాక్టర్ అవార్డ్ సైమా వాళ్ళు రెండో సారి సొంతం చేసుకున్నాడు… ఇది వరకు జనతా గ్యారేజ్ సినిమా కి గాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను అందుకోగా…

ఓవరాల్ గా రెండు సార్లు సైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను సొంతం చేసుకుని ఎన్టీఆర్ రచ్చ చేశాడు… ఇక వచ్చే ఇయర్ ఆడియన్స్ ముందుకు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర(Devara Movie) పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ కానుండగా ఆ సినిమా తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here