Home న్యూస్ 2 సార్లు 50…AP-TGలో చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!!

2 సార్లు 50…AP-TGలో చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!!

1

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కన్నా ముందు వరుస పెట్టి ఫ్లాఫ్ మూవీస్ తో సతమతం అవుతూ ఉండగా ఆల్ మోస్ట్ 9 ఏళ్ళుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈ ఇయర్ స్టార్టింగ్ లో పఠాన్(Pathaan) మూవీతో….

ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ 9 నెలలు గడవక ముందే బాక్స్ ఆఫీస్ దగ్గర జవాన్(Jawan Movie) తో మరో సంచలన రికార్డ్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉందని చెప్పాలి.

కాగా ఈ రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఏ బాలీవుడ్ మూవీ కూడా సాధించని రేంజ్ లో కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేయడం విశేషం. పఠాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ లో 55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా…

Jawan 8 Days Total WW Collections!!

ఇప్పుడు జవాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 50 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించడం విశేషం. సినిమా ఇప్పటికీ ఎక్స్ లెంట్ రన్ ని కొనసాగిస్తూ ఉండగా లాంగ్ రన్ లో మరింత జోరు కొనసాగించే అవకాశం ఉంది..

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో బాక్ టు బాక్ 2 సినిమాలతో 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని షారుఖ్ ఖాన్ సంచలన రికార్డ్ ను సృష్టించడం విశేషం అని చెప్పాలి. ఇక జవాన్ సినిమా మహారాష్ట్ర బార్డర్ కలెక్షన్స్ తో…..

66.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేయడం విశేషం. ఇక టోటల్ రన్ లో జవాన్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతుందో చూడాలి ఇక…

Jawan 10 Days Total WW Collections!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here