Home న్యూస్ అరణ్మనై4: 18 కోట్ల టార్గెట్…2 వారాల్లో వచ్చింది ఇది…ఇదేం హోల్డ్ రా బాబు!

అరణ్మనై4: 18 కోట్ల టార్గెట్…2 వారాల్లో వచ్చింది ఇది…ఇదేం హోల్డ్ రా బాబు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ సినిమా ఎట్టకేలకు మంచి జోరుని చూపిస్తుంది. రెండో వీక్ వర్కింగ్ డేస్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తుంది అరణ్మనై4(Aranmanai4 Movie) సినిమా…తెలుగులో మాత్రం స్లో డౌన్ అయిన ఈ సినిమా తమిళ్ లో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…

రెండు వారాలను కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు…సినిమా తెలుగు లో మొత్తం మీద 2 వారాలు పూర్తి అయ్యే టైంకి 4.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా షేర్ ఆల్ మోస్ట్ 2.10 కోట్ల దాకా అందుకోగా 2.50 కోట్ల టార్గెట్ కి సినిమా కొద్ది దూరంలో ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తమిళ్ లో 14వ రోజు కూడా 2.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది. దాంతో సినిమా ఇప్పుడు మొత్తం మీద 2 వారాలు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Aranmani4(Baak) 14 Days Movie Total World Wide Collections
👉Tamilnadu – 48.70Cr
👉Telugu States- 4.35Cr
👉Ka+ROI – 4.40Cr
👉Overseas – 16.50Cr***(Updated)
Total WW collection –73.95CR(35.65CR~ Share) Approx

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 18 కోట్ల దాకా ఉండగా సినిమా ఆల్ మోస్ట్ బిజినెస్ మీద డబుల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది. మూడో వీకెండ్ లో మంచి జోరుని మరోసారి చూపిస్తే 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here