Home న్యూస్ బ్రహ్మాస్త్ర: 5.50 కోట్ల టార్గెట్…2 వారాల్లో లాభాల జాతర!!

బ్రహ్మాస్త్ర: 5.50 కోట్ల టార్గెట్…2 వారాల్లో లాభాల జాతర!!

0

రణబీర్ కపూర్ ఆలియా భట్ ల బ్రహ్మాస్త్ర సినిమా రెండో వారాన్ని మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. సినిమాకి మిక్సుడ్ టాక్ ఆడియన్స్ నుండి లభించినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా ఇప్పటికీ మంచి వసూళ్ళని సొంతం చేసుకుంటూ కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ గా పెర్ఫార్మ్ చేయగా మూడో వారం కొత్త సినిమాల వలన థియేటర్స్ చాలా వరకు తగ్గాయి..

Brahmstra 4 Days Telugu Collections!

సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు 7 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా గ్రాస్ ఆల్ మోస్ట్ 14 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుంది, లాస్ట్ వీక్ వచ్చిన సినిమాలు ఈ షేర్ ని కూడా అందుకోలేదు.

Brahmstra 5 Days Telugu Collections!

ఇక టోటల్ గా 2 వారాల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.93Cr
👉Ceeded: 1.39Cr
👉UA: 1.43Cr
👉East: 93L
👉West: 60L
👉Guntur: 1.06Cr
👉Krishna: 63L
👉Nellore: 42L
AP-TG Total:- 12.39CR(23.50Cr~ Gross)

Brahmstra 1st Week (7 Days) Telugu Collections!

మొత్తం మీద 5.5 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 6.89 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్ని వర్షన్స్ కలుపుకుని టోటల్ గ్రాస్ లెక్క 30.22 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి.

Brahmstra 6 Days Telugu Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here