Home న్యూస్ 2 వీక్స్ గిల్లి రీ రిలీజ్ కలెక్షన్స్….ఆల్ టైం ఎపిక్ ఇండియన్ రికార్డ్!!

2 వీక్స్ గిల్లి రీ రిలీజ్ కలెక్షన్స్….ఆల్ టైం ఎపిక్ ఇండియన్ రికార్డ్!!

0

ఒక రీ రిలీజ్ మూవీ కి మహా అయితే ఒకటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ వస్తాయి, వర్కింగ్ డేస్ లో కొత్త సినిమాలే హోల్డ్ చేయని పరిస్థితులు ఉన్నాయి, అలాంటిది రీ రిలీజ్ మూవీ వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేయడం, తర్వాత కొత్త సినిమాలను డామినేట్ చేస్తూ రెండో వీక్ లో జోరు చూపించి సాలిడ్ గా హోల్డ్ చేయడం ఇలాంటి ఎన్నో రికార్డులను….

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన సెన్సేషనల్ 20 ఇయర్స్ ఓల్డ్ బ్లాక్ బస్టర్ గిల్లి(Ghilli4K Re Release Collections) సినిమా సొంతం చేసుకుని ఇప్పుడు ఏకంగా ఇండియన్ హిస్టరీలో ఏ రీ రిలీజ్ మూవీ సాధించని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…

సినిమా 9 రోజుల్లోనే 26.5 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా ఇప్పుగు రెండు వారాలు కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ 30 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది సినిమా… ఒకసారి 2 వారాల్లో గిల్లి మూవీ రీ రిలీజ్ లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే….

Ghilli Movie Re Release 2 Weeks(14 Days) Total WW Collections
👉Tamilnadu – 21.45Cr
👉Karnataka- 1.45Cr~
👉ROI – 0.90Cr~
👉Overseas – 6.35CR~***
Total WW Collections – 30.15CR~ GROSS

ఆల్ మోస్ట్ ఇవి కొత్త సినిమాల రేంజ్ వసూళ్లు అని చెప్పాలి. 20 ఏళ్ల క్రితం ఓల్డ్ మూవీ రీ రిలీజ్ లో ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం మాములు విషయం కాదు. ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా ఈ వీకెండ్ లో తిరిగి జోరు చూపిస్తే లాంగ్ రన్ లో 35 కోట్ల రేంజ్ కి వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here