యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ వచ్చినా కానీ అంచనాలను అందుకోవడంలో విఫలం అవ్వగా తెలుగు లో దారుణమైన నష్టాలను సొంతం చేసుకుని నిరాశ పరిచింది. కానీ అదే టైం లో హిందీ లో సినిమా కి డిసాస్టర్ టాక్ వచ్చింది దానికి తోడూ సినిమాను రిలీజ్ కి ముందు నుండే బాయికాట్ చేయాలి అంటూ ట్రెండ్ కూడా చేసినా…
అవన్నీ తట్టుకున్న సినిమా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి కుమ్మేసే కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. కానీ హిట్ టాక్ ను కనుక సొంతం చేసుకుని ఉంటె ఇంకా సాలిడ్ వసూళ్ళనే ఈ సినిమా సొంతం చేసుకుని ఉండేది…
ఒకసారి సినిమా హిందీ లో 2 వారాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 5.75CR(1.25cr Preview)
👉Day 2 – 4.25CR
👉Day 3 – 3.75CR
👉Day 4 – 1.35CR
👉Day 5 – 1.15CR
👉Day 6 – 1.05CR
👉Day 7 – 0.85CR
👉Day 8 – 0.60CR
👉Day 9 – 0.45CR
👉Day 10 – 0.35CR
👉Day 11 – 0.50CR
👉Day 12 – 0.25CR
👉Day 13 – 0.22CR
👉Day 14 – 0.18CR
Total :- 20.70CR(9.14Cr~ Share)
కాగా సినిమా హిందీ బిజినెస్ వాల్యూ 10 కోట్లు కాగా షేర్ పరంగా ఆల్ మోస్ట్ బిజినెస్ కి దగ్గర అయ్యే కలెక్షన్స్ ని సినిమా అందుకుంది… టాక్ కొంచం పాజిటివ్ గా వచ్చినా సినిమా అద్బుతాలను సృష్టించి ఉండేది హిందీ వర్షన్ లో… అయినా ఇవన్నీ తట్టుకుని సినిమా మంచి వసూళ్ళనే సాధించింది.