Home న్యూస్ 6 డేస్ రంగ రంగ వైభవంగా టోటల్ కలెక్షన్స్!

6 డేస్ రంగ రంగ వైభవంగా టోటల్ కలెక్షన్స్!

0

పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగ రంగ వైభవంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా ఇక నష్టాలను గట్టిగానే సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. సినిమా బాక్స్ అఫీస్ దగ్గర 5వ రోజు తెలుగు రాష్ట్రాలలో 19 లక్షల షేర్ ని అందుకోగా 6వ రోజు ఆల్ మోస్ట్….

6 లక్షలు డ్రాప్ అయ్యి 12 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 6 రోజుల్లో రంగ రంగ వైభవంగా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 1.04Cr
👉Ceeded: 28L
👉UA: 37L
👉East: 26L
👉West: 18L
👉Guntur: 30L
👉Krishna: 24L
👉Nellore: 15L
AP-TG Total:- 2.82CR(4.85CR~ Gross)
Ka+ROI: 21L
OS – 51L
Total WW: 3.54CR(6.40CR~ Gross)

బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 9 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 6 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 5.46 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రోజుల్లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here