క్లాసిక్ బ్లాక్ బస్టర్ సీతా రామం బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారాన్ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని సెంటర్స్ లో ఎక్స్ లెంట్ హోల్డ్ తో చేసి సూపర్ సాలిడ్ గా కంప్లీట్ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే లో మరోసారి డీసెంట్ హోల్డ్ ని చూపించి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
సినిమా 13 వ రోజు 42 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 14 వ రోజు 36 లక్షల షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 0.82 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సీతా రామం సినిమా టోటల్ గా 14 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 6.76Cr
👉Ceeded: 1.54Cr
👉UA: 2.54Cr
👉East: 1.43Cr
👉West: 96L
👉Guntur: 1.12Cr
👉Krishna: 1.31Cr
👉Nellore: 64L
AP-TG Total:- 16.30CR(28.80Cr~ Gross)
Ka+ROI – 1.86Cr
Other Languages – 5.45Cr
OS – 5.75Cr
Total World Wide – 29.36CR(58.15CR~ Gross)
సీతా రామం సినిమా మొత్తం మీద 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 2 వారాల తర్వాత 12.36 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా అప్ కమింగ్ డేస్ లో లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఉంది.