Home న్యూస్ సర్కారు వారి పాట 100 డేస్ సెంటర్స్!!

సర్కారు వారి పాట 100 డేస్ సెంటర్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా జస్ట్ ఓకే అనిపించుకునే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 110 కోట్లకు పైగా షేర్ ని అందుకుని దుమ్ము దులిపేసింది అని చెప్పాలి.

Sarkaru Vaari Paata 17 Days Total World Wide Collections

కానీ ఓవరాల్ గా మాత్రం హిట్ గీతని అందుకోలేక పోయిన ఈ సినిమా 121 కోట్ల టార్గెట్ కి 10.88 కోట్ల లాస్ ను సొంతం చేసుకుంది, అయినా కానీ సినిమా ఉన్నంతలో 50 రోజుల వేడుకని 8 సెంటర్స్ లో జరుపుకుంది. అక్కడితో పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ అయినా…

   

Sarkaru Vaari Paata 19 Days Total World Wide Collections

ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇప్పుడు 100 రోజులను కూడా కంప్లీట్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద సినిమా 2 డైరెక్ట్ సెంటర్స్ లో 100 రోజుల వేడుక ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు… గోపాల పురంలోని మౌర్య థియేటర్ లో అలాగే…

Sarkaru Vaari Paata 18 Days Total World Wide Collections

చిలకలూరి పేట లో కృష్ణా మహాల్ లో సినిమా 100 రోజులను కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తన కొత్త సినిమాను త్వరలో మొదలు పెట్టబోతుండగా ఆ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here