Home న్యూస్ మిక్సుడ్ టాక్….హిందీలో ఎపిక్ రన్….పుష్ప రచ్చకి 2 ఇయర్స్…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్!

మిక్సుడ్ టాక్….హిందీలో ఎపిక్ రన్….పుష్ప రచ్చకి 2 ఇయర్స్…బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా రిలీజ్ అవ్వడం మిక్సుడ్ టాక్ తో రిలీజ్ అవ్వగా హిందీలో రిలీజ్ అవుతుందో లేదో అన్న డౌట్స్ నడుమ రిలీజ్ అవ్వగా పోటిలో స్పైడర్ మాన్ జోరు తర్వాత 3rd వేవ్ ఇంపాక్ట్ కూడా తట్టుకుని ఎపిక్ కలెక్షన్స్ ని ఎపిక్ రన్ ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో లో టికెట్ రేట్స్ వలన ఇంపాక్ట్ పడగా….

Pushpa 10 Days Total Collections

టార్గెట్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకోలేక పోయినా కానీ ఓవరాల్ గా ఇతర డబ్బింగ్ వర్షన్లు అద్బుతంగా జోరు చూపించడంతో టార్గెట్ అందుకుంటుందో లేదో అన్న అనుమానాలు మొదట్లో వచ్చినా తర్వాత మాత్రం టార్గెట్ ను అందుకుని లాభాలను కూడా సొంతం చేసుకుంది.

Pushpa 12 Days Total Collections

సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 40.74Cr
👉Ceeded: 15.17Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.35CR(133.25CR~ Gross)
👉Karnataka: 11.81Cr
👉Tamilnadu: 13.75Cr
👉Kerala: 5.60Cr
👉Hindi: 51.30CR
👉ROI: 2.25Cr
👉OS – 14.56Cr
Total WW: 184.62CR(360CR~ Gross)

Pushpa 2 Weeks(14 Days) Total Collections

మొత్తం మీద సినిమా 146 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 38.62 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ అదే టైం లో తెలుగు రాష్ట్రాల్లో 101.75 కోట్ల బిజినెస్ కి 85.35 కోట్లు మాత్రమే రికవరీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పడిన దెబ్బ హిందీ అండ్ ఇతర భాషల్లో రికవరీ అవ్వడంతో 360 కోట్ల గ్రాస్ ను అందుకున్న పార్ట్ 1 సెకెండ్ పార్ట్ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచగా పార్ట్ 2 కచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. 2024 లో పార్ట్ 2 ఏ రేంజ్ లో ఊచకోత కొస్తుందో చూడాలి ఇక…

Pushpa 11 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here