Home టోటల్ కలెక్షన్స్ లియో: 17 కోట్ల టార్గెట్…AP-TG లో టోటల్ గా వచ్చింది ఇది!

లియో: 17 కోట్ల టార్గెట్…AP-TG లో టోటల్ గా వచ్చింది ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(Leo Movie) భారీ అంచనాల నడుమ భారీ పోటిలో రిలీజ్ అయ్యి ఊరమాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా తర్వాత మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ తో కూడా లాంగ్ రన్ ని సాలిడ్ గానే సొంతం చేసుకుంది.

తెలుగు లో విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా 16 కోట్ల బిజినెస్ ను అందుకోగా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో 26 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది…

LEO Movie 11 Days Total WW Collections!!

సినిమా టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
LEO Movie Total Telugu States Collections
👉Nizam: 10.36Cr
👉Ceeded: 4.74Cr
👉UA: 3.15Cr
👉East: 2.00Cr
👉West: 1.05Cr
👉Guntur: 1.89Cr
👉Krishna: 1.66Cr
👉Nellore: 1.18Cr
AP-TG Total:- 26.03CR(47.70Cr~ Gross)

సినిమా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 9.03 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ కెరీర్ లో తెలుగు లో అల టైం బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పోటిలో కూడా రచ్చ లేపడం విశేషం…

సినిమా మీద ఉన్న హైప్ కి తగ్గట్లు సినిమాకి టాక్ సొంతం అయ్యి ఉంటే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా ఎక్కువగా ఉండేది అని చెప్పొచ్చు. తమిళ్ లో రికార్డులు క్రియేట్ చేసిన సినిమా అన్ని ఇండస్ట్రీలలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ లేపడం విశేషం అని చెప్పాలి.

LEO Movie 12 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here