బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగు వారాలను పూర్తీ చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా మళ్ళీ మంచి ట్రెండ్ ని చూపిస్తుంది…. సినిమా తెలుగు రాష్ట్రాలలో సర్కారు వారి పాట వలన స్లో అయినా 30 వ రోజు 6 లక్షల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 2.18 కోట్ల షేర్ ని అందుకోగా 4.85 కోట్ల గ్రాస్ ను అందుకుని దుమ్ము దులిపేసింది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
30 రోజుల్లో సాధించిన షేర్ లెక్కలను గమనిస్తే….
👉Karnataka- 102.50Cr
👉Telugu States – 83.46Cr
👉Tamilnadu – 52.85Cr
👉Kerala – 30.55Cr
👉Hindi+ROI – 215.70CR~
👉Overseas – 95.80CR (Approx)
Total WW collection – 580.86CR Approx
ఇక గ్రాస్ లెక్కలను గమనిస్తే
👉Karnataka- 178.70Cr
👉Telugu States – 135.38Cr
👉Tamilnadu – 108.90Cr
👉Kerala – 64.55Cr
👉Hindi+ROI – 505.55CR~
👉Overseas – 191.80Cr(Approx)
Total WW collection – 1184.88CR Approx
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30 రోజులు పూర్తీ అయ్యే టైం కి 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 233.86 కోట్ల ప్రాఫిట్ తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఇంకా కొన్ని రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది.