బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ ఫాంతో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న బాలయ్య హాట్రిక్ విజయాల తర్వాత ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో మరోసారి మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ…బాక్ టు బాక్ 4 హిట్స్ ను సొంతం చేసుకుంటూ కెరీర్ లోనే…
రికార్డుల అల్లకల్లోలం సృష్టిస్తున్న బాలయ్య నటించిన రీసెంట్ 4 సినిమాల టోటల్ షేర్ లెక్క అక్షరాలా 300 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోశాడు…మిగిలిన స్టార్స్…పాన్ ఇండియా మూవీస్ అంటూ ఏళ్లకి ఏళ్ళు తీసుకుంటూ ఉన్న టైంలో…
మూడు ఏళ్ల గ్యాప్ లో 4 సినిమాలు చేసిన బాలయ్య థియేటర్స్ లో సాలిడ్ ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపగా ఓవరాల్ గా 4 సినిమాల కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 300 కోట్ల షేర్ మార్క్ ని దాటడం విశేషం….అఖండ సినిమా టోటల్ రన్ లో 75.10 కోట్ల షేర్ ని అందుకోగా…
తర్వాత వచ్చిన వీర సింహా రెడ్డి 79.82 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక భగవంత్ కేసరితో హాట్రిక్ కొట్టిన బాలయ్య టోటల్ రన్ లో 71.82 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు డాకు మహారాజ్ మూవీ తో దుమ్ము లేపుతున్న బాలయ్య ఇప్పటి వరకు…
సాధించిన కలెక్షన్స్ తో 76 కోట్ల షేర్ మార్క్ ని దాటగా ఓవరాల్ గా 4 సినిమాల టోటల్ షేర్ లెక్క 300 కోట్ల మార్క్ ని అందుకుని సీనియర్స్ లో ఎపిక్ ఫామ్ తో దుమ్ము లేపుతూ బాలయ్య తక్కువ టైంలో మిగిలిన స్టార్స్ తో పోల్చితే సూపర్ ఫామ్ తో దూసుకు పోతున్నాడు…
ఇక బాలయ్య అప్ కమింగ్ మూవీ అఖండ2 తో మరోసారి ఈ ఇయర్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయబోతూ ఉండగా…బాలయ్య కెరీర్ లో ప్రజెంట్ మోస్ట్ హైప్ ఉన్న ఆ మూవీ ఏమాత్రం మొదటి పార్ట్ రేంజ్ లో ఉంటే ఊహకందని రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు….