బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ వీకెండ్ లో మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 31వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ తో మరోసారి జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. సినిమా 31వ రోజు తెలుగు రాష్ట్రాలలో 10 లక్షల షేర్ ని అందుకోగా సినిమా 31వ రోజు వరల్డ్ వైడ్ గా 2.65 కోట్ల షేర్ ని అందుకోగా 6.23 కోట్ల గ్రాస్ ను అందుకుంది…
ఇక సినిమా టోటల్ 31 డేస్ షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 102.90Cr
👉Telugu States – 83.56Cr
👉Tamilnadu – 53.15Cr
👉Kerala – 30.65Cr
👉Hindi+ROI – 216.80CR~
👉Overseas – 96.45CR (Approx)
Total WW collection – 583.51CRApprox
ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Karnataka- 179.60Cr
👉Telugu States – 135.56Cr
👉Tamilnadu – 109.70Cr
👉Kerala – 64.80Cr
👉Hindi+ROI – 508.05CR~
👉Overseas – 193.40Cr(Approx)
Total WW collection – 1191.11CR Approx
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 31 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్స్. సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా ఇప్పటి వరకు 236.51 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊరమాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.