Home న్యూస్ 31 డేస్ సీతా రామం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

31 డేస్ సీతా రామం టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్!!

0

క్లాసిక్ డబుల్ బ్లాక్ బస్టర్ మూవీ సీతా రామం సినిమా లాంగ్ రన్ లో ఇప్పటికీ సూపర్బ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ 5వ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 30వ రోజు 14 లక్షల షేర్ ని అందుకోగా 31వ రోజు తెలుగు రాష్ట్రాలలో 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మరోసారి మంచి హోల్డ్ ని చూపించింది ఇప్పుడు….

Sita Ramam 4 Weeks (28 Days) Total World Wide Collections!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 31వ రోజు 72 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1.95 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని లాంగ్ రన్ ని సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తుంది దూసుకు పోతుంది సినిమా…

Sita Ramam 29 Days Total World Wide Collections!

👉Nizam: 9.81Cr
👉Ceeded: 1.92Cr
👉UA: 3.53Cr
👉East: 1.96Cr
👉West: 1.26Cr
👉Guntur: 1.60Cr
👉Krishna: 1.76Cr
👉Nellore: 90L
AP-TG Total:- 22.74CR(40.35Cr~ Gross)
Ka+ROI – 2.84Cr
Other Languages – 8.10Cr
OS – 7.12Cr
North India : 1.10CR~
Total World Wide – 41.90CR(85.80CR~ Gross)

Sita Ramam 31 Days Total World Wide Collections!

మొత్తం మీద 17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 24.90 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది. 85 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Sita Ramam 30 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here