Home న్యూస్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ సీతా రామం 33 డేస్ టోటల్ కలెక్షన్స్!!

ట్రిపుల్ బ్లాక్ బస్టర్ సీతా రామం 33 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0

దుల్కర్ సల్మాన్, మృణాల్ ల కాంబినేషన్ లో రష్మిక స్పెషల్ రోల్ లో వచ్చిన క్లాసిక్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ మూవీ సీతా రామం సినిమా లాంగ్ రన్ లో ఇప్పటికీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం…. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32వ రోజు 12 లక్షల షేర్ ని అందుకోగా 33వ రోజు తెలుగు రాష్ట్రాలలో 8 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

Sita Ramam 31 Days Total World Wide Collections!

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 33వ రోజు 28 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 70 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుని లాంగ్ రన్ ని సూపర్ సాలిడ్ గా కొనసాగిస్తుంది దూసుకు పోతుంది సినిమా…

Sita Ramam 32 Days Total World Wide Collections!

ఇక టోటల్ 33 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 9.90Cr
👉Ceeded: 1.93Cr
👉UA: 3.56Cr
👉East: 1.97Cr
👉West: 1.27Cr
👉Guntur: 1.62Cr
👉Krishna: 1.78Cr
👉Nellore: 91L
AP-TG Total:- 22.94CR(40.70Cr~ Gross)
Ka+ROI – 2.86Cr
Other Languages – 8.15Cr
OS – 7.22Cr
North India : 1.45CR~
Total World Wide – 42.62CR(87.60CR~ Gross)

Sita Ramam 30 Days Total World Wide Collections!

మొత్తం మీద 17 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఈ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఇప్పుడు ఏకంగా 25.62 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Sita Ramam 33 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here