Home న్యూస్ అఖండ 33rd డే, పుష్ప 18th డే, శ్యామ్ సింగ రాయ్ 11th డే కలెక్షన్స్!

అఖండ 33rd డే, పుష్ప 18th డే, శ్యామ్ సింగ రాయ్ 11th డే కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ వీకెండ్ పూర్తీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ డేస్ మొదలు అవ్వగా అన్ని సినిమాలు కూడా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకున్నాయి. వర్కింగ్ డేస్ డ్రాప్స్ కామన్ అనే చెప్పాలి. కొత్త సినిమా అర్జునా ఫాల్గుణ కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇక ఓల్డ్ మూవీ అఖండ ఇప్పుడు…

33 వ రోజులో ఎంటర్ అయినా 32 వ రోజు తో పోల్చితే 55% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 18-20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక 11 వ రోజులో ఎంటర్ అయిన శ్యామ్ సింగ రాయ్ ఆల్ మోస్ట్ 50% డౌన్ అవ్వగా…

ఈ రోజు సినిమా 50 లక్షల నుండి 55 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు. ఇక 18 వ రోజు లో ఎంటర్ అయిన పుష్ప సినిమా 55% పైగా డ్రాప్ అవ్వగా ఈ రోజు సినిమా 90-1 కోటి రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు. మరి అన్ని సినిమాలు అంచనాలను అందుకుంటాయో లేదో అఫీషియల్ కలెక్షన్స్ తో తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here