మొదటి రోజే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారంలో ఇప్పుడు ఊరమాస్ లాభాలను ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara 7 Days Gross Collections Update) 6 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో…
168 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 332 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుంది. ఇక 7వ రోజు ఫుల్ వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ…
5.5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకొంచం పెరగవచ్చు. ఇక సినిమా హిందీలో ఈ రోజు 4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్ మరియు కేరళ కలిపి…
1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మరోసారి 1 కోటి లోపు గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. టోటల్ వా 7వ రోజున సినిమా వరల్డ్ వైడ్ గా 13 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా….
ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 174 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 345 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోబోతుంది. ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఇక మొదటి వారంలో సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.