బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా రిలీజ్ అయ్యి 5 వారాలను పూర్తీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ వారంలో కూడా ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో సర్కారు వారి పాట సినిమా వలన కేజిఎఫ్ 2 సినిమా స్లో డౌన్ అయింది. అయినా కానీ సినిమా ఇతర రాష్ట్రాల్లో మాత్రం మంచి కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి…
మొత్తం మీద సినిమా 35వ రోజు 2 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 5 వారాల్లో తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 42.76Cr
👉Ceeded: 11.94Cr
👉UA: 7.91Cr
👉East: 5.58Cr
👉West: 3.64Cr
👉Guntur: 4.90Cr
👉Krishna: 4.27Cr
👉Nellore: 2.82Cr
AP-TG Total:- 83.85CR(136.10CR~ Gross)
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 78 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుని 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద సినిమా 5 వారాల తర్వాత 4.85 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా మొత్తం మీద కేజిఎఫ్ చాప్టర్ 2….
సినిమా 5 వారాల్లో సాధించిన షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Karnataka- 104.35Cr
👉Telugu States – 83.85Cr
👉Tamilnadu – 54.30Cr
👉Kerala – 31.95Cr updated
👉Hindi+ROI – 220.05CR~
👉Overseas – 98.45CR (Approx)
Total WW collection – 592.95CR Approx
ఇక గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Karnataka- 182.50Cr
👉Telugu States – 136.06Cr
👉Tamilnadu – 112.00Cr
👉Kerala – 67.50Cr **updated
👉Hindi+ROI – 516.40CR~
👉Overseas – 198.05Cr(Approx)
Total WW collection – 1212.51CR Approx
ఇక మొత్తం మీద సినిమా 345 కోట్ల బిజినెస్ కి 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 5 వారాలలో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 245.95 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకొంచం జోరు చూపిస్తే వరల్డ్ వైడ్ షేర్ 600 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.