Home టోటల్ కలెక్షన్స్ 350 కోట్లు పెట్టి తీస్తే టోటల్ గా వచ్చింది ఇది…ఇండియన్ మూవీస్ లో ఎపిక్ డిసాస్టర్!

350 కోట్లు పెట్టి తీస్తే టోటల్ గా వచ్చింది ఇది…ఇండియన్ మూవీస్ లో ఎపిక్ డిసాస్టర్!

0

ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నా కూడా కోవిడ్ తర్వాత కంప్లీట్ గా ఫామ్ కోల్పోయిన హీరోలలో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar) ఒకరు…లేటెస్ట్ గా అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్(Tiger Shroff) తో కలిసి చేసిన బిగ్ బడ్జెట్ మూవీ బడే మియా చోటే మియా(Bade Miyan Chote Miyan) ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ…

రంజాన్ కానుకగా రిలీజ్ అవ్వగా బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ లో ఒకటిగా రూపొందిన ఈ సినిమా ఆల్ మోస్ట్ 350 కోట్లకు పైగా అమౌంట్ ను ఖర్చు చేయగా పబ్లిసిటీ ఇతర ఖర్చులు కూడా కలిపితే 370 కోట్లకు పైగానే ఖర్చు అయ్యి ఉంటుంది… కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం న్యాయం చేయలేక పోయిన ఈ సినిమా…

ఓపెనింగ్స్ నుండే నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ రన్ లో ఇండియాలో 65 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే అందుకుంది…. ఇక టోటల్ ఇండియా గ్రాస్ 77 కోట్ల దాకా ఉండగా టోటల్ ఓవర్సీస్ లో సినిమా 33 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా పరుగు పూర్తి అయ్యే టైంకి….

110 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ షేర్ 50 కోట్ల లోపే ఉంటుందని అంచనా….నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే రికవరీని సొంతం చేసుకున్నప్పటికీ కూడా పెట్టిన బడ్జెట్ దృశ్యా చూసుకుంటే మాత్రం…

ఇండియన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది ఈ సినిమా…ఈ సినిమాతో భారీ కలెక్షన్స్ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అండ్ కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేసిన అక్షయ్ కుమార్ కి ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను ఇచ్చింది….ఈ డిసాస్టర్ తర్వాత అక్షయ్ కుమార్ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here