Home న్యూస్ 9 డేస్ 35 మూవీ కలెక్షన్స్….ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో చిన్న సినిమా రచ్చ!

9 డేస్ 35 మూవీ కలెక్షన్స్….ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో చిన్న సినిమా రచ్చ!

0
35 Movie 9 Days Total Collections Report
35 Movie 9 Days Total Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన చిన్న సినిమా 35 మూవీ…చిన్న సినిమా అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ ను పర్వాలేదు అనిపిస్తూ థియేటర్స్ కి రప్పించిన సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు డీసెంట్ హిట్ దిశగా వెళుతుంది ఇప్పుడు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

6 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా 2.75 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 3.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా వాల్యూ షేర్ 2 కోట్ల రేంజ్ దాకా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా 3 రోజుల్లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షలకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…టోటల్ గా షేర్ 40 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా….దాంతో ఓవరాల్ గా సినిమా 9 రోజుల్లో టోటల్ గా సాధించిన ట్రేడ్ లెక్కలను గమనిస్తే…

35 Movie 9 Days WW Collections Update
👉Nizam: 1.15Cr~
👉Total AP: 60L~
AP-TG Total:- 1.75CR~(3.55CR~ Gross)
👉Ka+ROI+OS – 50L~
Total WW Collections – 2.25CR(4.60CR~ Gross)

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలానే డీసెంట్ హోల్డ్ ని కొనసాగిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో డీసెంట్ హిట్ అనిపించుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here