Home న్యూస్ 35మూవీ వీకెండ్ కలెక్షన్స్….అంచనాలను మించిపోయిన చిన్న సినిమా!!

35మూవీ వీకెండ్ కలెక్షన్స్….అంచనాలను మించిపోయిన చిన్న సినిమా!!

0
35 Movie Weekend Box Office Collections Report
35 Movie Weekend Box Office Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర వినాయక చవితి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమా 35 మూవీ(35 Movie 3 Days Box Office Collections) మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా ప్రివ్యూ షోల నుండే పర్వాలేదు అనిపించిన సినిమా మొదటి రోజు ఓకే అనిపించే ఓపెనింగ్స్ ను అందుకుని…

రెండో రోజు పండగ హాలిడే అడ్వాంటేజ్ తో రెట్టించిన జోరు చూపించి 29 వేల టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా సినిమా 3వ రోజు వర్షాల వలన ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా 20 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది…

సినిమా మొత్తం మీద ప్రీమియర్స్ అండ్ 2 డేస్ కలిపి తెలుగు రాష్ట్రాల్లో 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి మంచి జోరుని చూపించగా….

80 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అటూ ఇటూగా అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. దాంతో టోటల్ గా ట్రేడ్ లెక్కల్లో సినిమా 3 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా….

2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 3.00 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుందని అంచనా….దాంతో సినిమా ఓవరాల్ గా వీకెండ్ లో వర్త్ షేర్ పరంగా 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా….

సినిమా వీకెండ్ లోనే మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 2.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకోవాల్సి ఉండగా లాంగ్ రన్ లో ఈ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here