Home న్యూస్ డే 35 కన్నా 36 ఎక్కువ….కల్కి 36 డేస్ టోటల్ కలెక్షన్స్!!

డే 35 కన్నా 36 ఎక్కువ….కల్కి 36 డేస్ టోటల్ కలెక్షన్స్!!

0
Kalki Movie 36 Days Total World Wide Collections
Kalki Movie 36 Days Total World Wide Collections

అల్టిమేట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వారాలను పూర్తి చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD Movie) 6వ వారంలో అడుగు పెట్టిన సినిమా ఇప్పటికీ మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా 36వ రోజు అన్ని చోట్లా మంచి జోరుని చూపించి 35వ రోజు కన్నా కూడా…

బెటర్ గా ట్రెండ్ అయ్యి ఎక్కువ కలెక్షన్స్ ని సాధించడం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 35వ రోజున 20 లక్షల షేర్ ని అందుకోగా 36వ రోజుకి వచ్చే సరికి సినిమా 4 లక్షల గ్రోత్ ని చూపించి 24 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

ఇక సినిమ్వా వరల్డ్ వైడ్ గా 35వ రోజున 57 లక్షల షేర్ ని అందుకుంటే 36వ రోజున 8 లక్షల గ్రోత్ ని చూపించి 65 లక్షల రేంజ్ లో షేర్ ని 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతమ చేసుకుని మంచి జోరుని చూపించగా ఓవరాల్ గా 36 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Kalki 2898 AD 36 Days Total World Wide Collections!!

Kalki 2898 AD 36 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 91.97Cr
👉Ceeded: 21.51CR
👉UA: 21.62Cr
👉East: 12.39Cr
👉West: 9.43Cr
👉Guntur: 11.15CR
👉Krishna: 11.16Cr
👉Nellore: 6.11Cr
AP-TG Total:- 185.34CR(292.05CR~ Gross)
👉KA: 36.27Cr
👉Tamilnadu: 21.82Cr
👉Kerala: 12.93Cr
👉Hindi+ROI: 146.75Cr~
👉OS – 130.00Cr*****
Total WW Collections: 533.11CR(Gross- 1,047.15CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 161.11 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ ప్రాఫిట్స్ తో దూసుకు పోతూ ఉండగా మిగిలిన రన్ లో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 30 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here