బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో డబ్ అయిన మూవీస్ లో లాభాలను సొంతం చేసుకున్న సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి. కానీ అలాంటి సినిమాల్లో కూడా భారీ లాభాలు ఇంకా తక్కువ సినిమాలకే సొంతం అవ్వగా ఇప్పుడు అలాంటి సినిమాలలో ముందు నిలిచే రేంజ్ లో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న కమల్ హాసన్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ విక్రమ్ ఊరమాస్ లాభాలను అందుకుంటూ దూసుకు పోతూ ఉంది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఇప్పుడు 10 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. 7 కోట్ల బిజినెస్ కి 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 37 వ రోజు 5 లక్షల షేర్ ని అందుకోగా టోటల్ గా 37 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి…
👉Nizam: 7.28Cr
👉Ceeded: 2.35Cr
👉UA: 2.52Cr
👉East: 1.29Cr
👉West: 84L
👉Guntur: 1.19Cr
👉Krishna: 1.47Cr
👉Nellore: 61L
AP-TG Total:- 17.55CR(30.80CR~ Gross)…. 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఏకంగా 10.05 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ కలెక్షన్స్ తో అల్లకల్లోలం సృష్టించింది ఈ సినిమా…