బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో ఆల్ మోస్ట్ కలెక్షన్స్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చినా హిందీ లో ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ పరుగును కొనసాగిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప డిజిటల్ లో ఒకపక్క సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉంటే మరో పక్క కలెక్షన్స్ పరంగా ఇక్కడ కూడా లిమిటెడ్ షేర్స్ ని సాధిస్తూ ఉన్నా ఇప్పటికీ…
కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 38 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 3 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. హిందీ లో ఊరమాస్ అనిపించేలా ఆదివారం 1.4 కోట్ల నెట్ వసూళ్లు రాగా టోటల్ గ్రాస్ లెక్క ఇప్పుడు 338 కోట్ల మార్క్ ని అందుకుంది.
సినిమా టోటల్ గా 38 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 40.71Cr(Without GST 37.44Cr)
👉Ceeded: 15.15Cr
👉UA: 8.13Cr
👉East: 4.89Cr
👉West: 3.95Cr
👉Guntur: 5.13Cr
👉Krishna: 4.26Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 85.30CR(133.15CR~ Gross)
👉Karnataka: 11.67Cr
👉Tamilnadu: 12.22Cr
👉Kerala: 5.55Cr
👉Hindi: 44.10Cr
👉ROI: 2.23Cr
👉OS – 14.53Cr
Total WW: 175.60CR(338CR~ Gross)
సెన్సేషనల్ 175 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా 146 కోట్ల టార్గెట్ మీద ఏకంగా 29.60 కోట్ల ప్రాఫిట్ తో దుమ్ము లేపే సూపర్ హిట్ గా నిలిచింది.