Home న్యూస్ 39వ రోజు అల్లకల్లోలం….కల్కి 39 డేస్ టోటల్ కలెక్షన్స్!

39వ రోజు అల్లకల్లోలం….కల్కి 39 డేస్ టోటల్ కలెక్షన్స్!

0
Kalki 2898 AD 39 Days Total Collections
Kalki 2898 AD 39 Days Total Collections

6వ వారంలో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) 6వ వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది. 38వ రోజున అంచనాలను మించి కలెక్ట్ చేసిన సినిమా 39వ రోజుకి వచ్చే సరికి అన్ని చోట్లా సండే అడ్వాంటేజ్ తో…

రెట్టించిన జోరు చూపించి దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో మరియు హిందీలో మేజర్ గా వసూళ్ళని సొంతం చేసుకుంటున్న సినిమా మిగిలిన చోట్ల స్లో అయినా కూడా ఇప్పటికీ షేర్స్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంటూ ఉండగా….

39వ రోజున అంచనాలను మించి పోయిన సినిమా ఏకంగా 2.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుని ఊచకోత కోసింది. 95 లక్షల మేర షేర్ ని రాబట్టిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంచం తగ్గి 34 లక్షల షేర్ ని అందుకుంది. ఓవరాల్ గా ఇప్పుడు కల్కి మూవీ….

Kalki 2898 AD 39 Days Total World Wide Collections!!

39 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Kalki 2898 AD 39 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 92.36Cr
👉Ceeded: 21.62CR
👉UA: 21.68Cr
👉East: 12.45Cr
👉West: 9.51Cr
👉Guntur: 11.23CR
👉Krishna: 11.23Cr
👉Nellore: 6.16Cr
AP-TG Total:- 186.24CR(293.80CR~ Gross)
👉KA: 36.42Cr
👉Tamilnadu: 21.86Cr
👉Kerala: 12.96Cr
👉Hindi+ROI: 147.95Cr~
👉OS – 130.20Cr*****
Total WW Collections: 535.63CR(Gross- 1,052.75CR~)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో జోరు చూపించి 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 163.63 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Kalki 2898 AD 34 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here