బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ అండ్ తెలుగు లో రిలీజ్ అయిన బాక్(Baak)అరణ్మనై4(Aranmanai4 Movie) సినిమా తెలుగులో మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా తమిళ్ లో మాత్రం డీసెంట్ రిపోర్ట్స్ వచ్చాయి. దాంతో తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించిన సినిమా వీకెండ్ లో సాలిడ్ గా హోల్డ్ చేసింది ఇప్పుడు.
తెలుగు లో మూడో రోజు పర్వాలేదు అనిపించేలా జోరు చూపించిన సినిమా మొత్తం మీద వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో అప్ డేట్ అయిన కలెక్షన్స్ తో 1.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా షేర్ అటూ ఇటూగా 1 కోటి రేంజ్ లో సొంతం చేసుకుంది… తెలుగు వాల్యూ టార్గెట్ రేంజ్ 2.5 కోట్లు కాగా సినిమా ఇంకా 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించిన సినిమా డే 2 కన్నా కూడా డే 3 సాలిడ్ గా ట్రెండ్ ను చూపించింది. ఓవర్సీస్ లో అప్ డేట్ అయిన లోకేషన్స్ కలెక్షన్స్ కూడా సాలిడ్ గానే ఉండగా మొత్తం మీద 3 రోజుల వీకెండ్ లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…..
Aranmani4(Baak) 3 Movie Total World Wide Collections
👉Tamilnadu – 18.35Cr
👉Telugu States- 1.90Cr
👉Ka+ROI – 1.60Cr
👉Overseas – 3.90Cr***approx
Total WW collection – 25.75CR(12.70CR~ Share) Approx
మొత్తం మీద తమిళ్ వాల్యూ బిజినెస్ వివరాలు ఇంకా క్లియర్ గా రివీల్ అవ్వాల్సి ఉండగా ఓవరాల్ గా సినిమా 18 కోట్ల కి అటూ ఇటూగా వాల్యూ ఉంటుందని అంచనా…. సినిమా వీకెండ్ లోనే సాలిడ్ గా జోరు చూపించగా వర్కింగ్ డేస్ లో కూడా ఇలానే హోల్డ్ ని కొనసాగిస్తే సాలిడ్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.