Home న్యూస్ డే1 దెబ్బ పడినా వీకెండ్ కుమ్మేసిన భజే వాయు వేగం 3 డేస్ టోటల్ కలెక్షన్స్!

డే1 దెబ్బ పడినా వీకెండ్ కుమ్మేసిన భజే వాయు వేగం 3 డేస్ టోటల్ కలెక్షన్స్!

0

లాస్ట్ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం డే 1 నిరాశ పరిచిన కార్తికేయ(Kartikeya) నటించిన లేటెస్ట్ మూవీ భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) సినిమా రెండో రోజు నుండి మాత్రం మంచి జోరుని చూపెడుతూ ఇప్పుడు వీకెండ్ ని స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ముగించింది.

మూడో రోజు రెండో రోజు లెవల్ లో ఓపెన్ అయ్యి ఒక టైంలో డే 2 కన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేసినా సడెన్ వర్షాల వలన ఇబ్బంది తలెత్తగా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ని చూపించి…

వీకెండ్ ని కంప్లీట్ చేసుకోవడంతో వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ ని చూపించినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవడం పెద్ద కష్టం ఏమి కాదని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా వీకెండ్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ లను గమనిస్తే….

Bhaje Vaayu Vegam Movie 3 Days Total Collections Report
👉Nizam: 0.92CR~
👉Total AP: 1.13CR~
Total AP-TG Collections:- 2.05CR~(4.20R~ Gross)
👉KA+ROI+OS – 34L~
Total WW Collections – 2.39CR~(5.00CR~ Gross)

మొత్తం మీద సినిమా 4 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది….3 రోజుల వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత క్లీన్ హిట్ కోసం సినిమా ఇంకా 1.61 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది, ఇక వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే లాంగ్ రన్ లో టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here