Home న్యూస్ 3 డేస్ కెప్టెన్ మిల్లర్ తెలుగు కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ రిజల్ట్!

3 డేస్ కెప్టెన్ మిల్లర్ తెలుగు కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ రిజల్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్(Dhanush) నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్(Captain Miller Telugu Collections) రీసెంట్ గా తెలుగు లో డబ్ అయ్యి రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ అవ్వగా సినిమాకి ఇక్కడ కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ పెద్దగా సినిమాను థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడలేదు…

పోటిలో హనుమాన్(Hanuman Movie) మొదటి ఛాయిస్ అవ్వగా కెప్టెన్ మిల్లర్ లీస్ట్ ఆప్షన్ గా మారగా సినిమా మొదటి రోజు 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మిగిలిన 2 రోజుల్లో సినిమా ఓవరాల్ గా మరో 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవరాల్ గా సినిమా వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి…

1.90CR రేంజ్ లో గ్రాస్ ను 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 4 కోట్ల రేంజ్ వాల్యూ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 3.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా ఇక ఓవరాల్ గా 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Captain Miller 17 Days World Wide Collections Approx
👉Tamilnadu – 41.05Cr
👉Telugu States- 1.90Cr
👉Karnataka- 4.65Cr
👉Kerala – 4.15Cr
👉ROI – 4.45Cr
👉Overseas – 16.45Cr***approx
Total WW collection – 72.65CR(35.95CR~ Share) Approx

సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ తెలుగుతో కలిపి ఇప్పుడు 44 కోట్ల రేంజ్ లో ఉంటుంది, 45 కోట్ల దాకా షేర్ ని సినిమా అందుకోవాల్సి ఉండగా క్లీన్ హిట్ కోసం సినిమా మరో 9.05 కోట్ల రేంజ్ లో షేర్ ని 18 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here